మాస్కుల నుంచి టెస్ట్ కిట్ల దాకా

- కరోనా కట్టడికి ఐఐటీల 271 ఆవిష్కరణలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరుకు ఐఐటీలు తమవంతు సహాయం అందిస్తున్నాయి. ఆధునిక సాంకేతికతను వాడి వైరస్‌ను కట్టడిచేసేందుకు మాస్కుల నుంచి టెస్ట్ కిట్ల దాకా, శానిటైజర్ల నుంచి వైద్యపరికరాల దాకా మొత్తం 271 ఆవిష్కరణలుచేశాయి. మేలైన, రక్షణ కల్పించే మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లను తయారుచేశాయి. అటు పర్యావరణానికి మేలుచేసేవాటిని రూపొందిస్తూనే, కరోనా నుంచి రక్షణకు ప్రాధాన్యమిస్తున్నాయి. తక్కువ సమయంలో వైరస్‌ను గుర్తించే శాండ్విచ్ ఎలిసా టెస్ట్ కిట్, ఇమ్యూనోడయాగ్నిస్టిక్ కిట్, ఆటోమేటెడ్ వెంటిలేటర్, రొబోటిక్ యంత్రాలు తదిత రాలను ఐఐటీలు అభివృద్ధి చేశాయి. కొన్ని ఐఐటీలు వైరస్‌పై విస్తృతమైన పరిశోధనలు సాగిస్తున్నాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

