హీరో మంచు మనోజ్ కారుకు రూ.700 చలానా
Manchu Manoj | నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎవరనీ విడవకుండ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని టోలిచౌకిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సినీ హీరో మంచు మనోజ్ (Manchu Manoj)
హైదరాబాద్: నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎవరనీ విడవకుండ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని టోలిచౌకిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సినీ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) అడ్డంగా దొరికిపోయారు. మనోజ్ నడుపుతున్న ఏపీ 39HY 0319 కారు అద్దాలకు బ్లాక్ ఫిలింను గుర్తించిన పోలీసులు దానిని నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిలిం ఉన్నందుకుగాను రూ.700 చలాన్ విధించారు. అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- black film
- car
- Challan
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

