హైదరాబాద్ జనసాంద్రత 18,161
హైదరాబాద్ జిల్లాలో చదరపు కిలోమీటరుకు 18,161 మంది ప్రజలు నివసిస్తున్నారని స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. ములుగు జిల్లా అత్యల్ప జనసాంద్రత గల జిల్లాగా నమోదైంది. ములుగులో జనసాంద్రత కేవలం 71 కావడం గమనార్హం. రాష్ట్ర జనసాంద్రత
హైదరాబాద్, ఫిబ్రవరి 23: హైదరాబాద్ జిల్లాలో చదరపు కిలోమీటరుకు 18,161 మంది ప్రజలు నివసిస్తున్నారని స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. ములుగు జిల్లా అత్యల్ప జనసాంద్రత గల జిల్లాగా నమోదైంది. ములుగులో జనసాంద్రత కేవలం 71 కావడం గమనార్హం. రాష్ట్ర జనసాంద్రత 312గా ఉన్నది.

రాష్ట్రంలో రిజిస్టర్డ్ వాహనాలు 2,66,40,147
రాష్ట్రంలో అన్ని రకాల రిజిస్టర్డ్ వాహనాల సంఖ్య 2,66,40,147కు చేరినట్టు స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ వెల్లడించింది. కరోనా, ఇతర కారణాలతో 2020-21లో వాహనాల రిజిస్ట్రేషన్లు తగ్గాయని పేర్కొన్నది. 2019-20లో రాష్ట్రంలో 23,98,458 వాహన రిజిస్ట్రేషన్లు జరగ్గా, 2020-21 లో 15,96,736కు పడిపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
Russia-Ukraine | రష్యా-ఉక్రెయిన్ చర్చల్లో పురోగతి.. యుద్ధ ఖైదీల అప్పగింతపై పరస్పర అంగీకారం..!
రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక
‘రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలి’
KTR | బీజేపీతో నిర్మల్‌లో ఒక్క పనైనా అయ్యిందా..? : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

