Jagityala | జగిత్యాల జిల్లాలో దారుణం.. భార్యను హతమార్చిన భర్త
Jagityala | కలకాలం జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా మనువాడిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అనుమానం పెనుభూతంగా మారి.. పెళ్లినాటి ప్రమాణాలను మర్చిపోయి భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు (Brutal murder).
జగిత్యాల : కలకాలం జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా మనువాడిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అనుమానం పెనుభూతంగా మారి.. పెళ్లినాటి ప్రమాణాలను మర్చిపోయి భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు(Brutal murder). ఈ విషాదకర సంఘటన జగిత్యాల జిల్లా(Jagityala )మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వెలుమల సునీత(30), రమేష్ దంపతులు.
కొంతకాలంగా కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి. సునీతపై అనుమానం పెంచుకున్న రమేష్ బుధవారం ఆమెను హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సునీత మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రియుడితో కలిసి ఉన్న కోడలను పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

