గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 18:37:17

ఆన్‌లైన్‌లో తెలుగు టైప్‌ చేయడం ఎలా?

ఆన్‌లైన్‌లో తెలుగు టైప్‌ చేయడం ఎలా?

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో తెలుగు టైప్‌ చేయడం ఈ మధ్య చాలామంది ఇష్టపడుతున్నారు. ఆయా బ్రాండ్‌ఫోన్లను బట్టి టైపింగ్‌ కీ బోర్డులో మార్పులుంటాయి. కొంచెం కఠినంగానూ ఉండవచ్చు. అయితే దీన్ని సులభతరం చేయడానికి చాలా థర్ట్‌పార్టీ యాప్స్‌ చాలా అందుబాటులో ఉంటాయి.  మొబైల్‌లో అయిత ‘Just Telugu’ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొండి. ఇది సులభంగా ఉంటుంది. తెలుగు టైప్‌ చేయాలనుకొనే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే డెస్క్‌టాప్‌ వాడేవాళ్లయితే ఆన్‌లైన్‌లో తెలుగు టైప్‌ చేయడానికి  telugu.indiatyping.com, lekhini.org, telugu.changathi.com చక్కటి ఫ్లాట్‌ ఫామ్‌లు.  అలాగే ఆపిల్‌ ైస్టెల్‌ కీబోర్డ్‌ వాడుతూ టైప్‌ చేయాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి. https://bit.ly/2xIRGvH.


logo