Group -1 | జూన్ 11న యధావిధిగా గ్రూప్-1 ప్రిలిమ్స్.. వాయిదాకు హైకోర్టు నిరాకరణ
Group -1 | హైదరాబాద్ : ఈ నెల 11వ తేదీన టీఎస్పీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలన్న పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
Group -1 | హైదరాబాద్ : ఈ నెల 11వ తేదీన టీఎస్పీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలన్న పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో గతేడాది అక్టోబర్ 16వ తేదీన నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. నాడు గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులకు మరోసారి ఈ నెల 11వ తేదీన పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షకు సంబంధించి టీఎస్పీఎస్సీ హాల్ టికెట్లు కూడా విడుదల చేసింది.
జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. కాగా, 503 గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3,80,202 దరఖాస్తు లొచ్చాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

