బీఆర్ఎస్ స్థలంలో నిర్మాణాల నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ
రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని 230, 240 సర్వే నంబర్లలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి కేటాయించిన 11 ఎకరాల భూమి లో నిర్మాణాలు చేపట్టకుండా ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఆ భూమిలో బీఆర్ఎస్ ఏమైనా నిర్మాణాలను చేపట్టినట్టయితే తమ దృష్టికి తీసుకురావచ్చని పిటిషనర్లకు సూచించింది.
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని 230, 240 సర్వే నంబర్లలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి కేటాయించిన 11 ఎకరాల భూమి లో నిర్మాణాలు చేపట్టకుండా ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఆ భూమిలో బీఆర్ఎస్ ఏమైనా నిర్మాణాలను చేపట్టినట్టయితే తమ దృష్టికి తీసుకురావచ్చని పిటిషనర్లకు సూచించింది. ఆ భూమి తమకు వారసత్వంగా వచ్చిందని, దాన్ని బీఆర్ఎస్కు కేటాయించడం చెల్లదని పేర్కొంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారణ జరిపారు. ఈ వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేయాలని బీఆర్ఎస్కు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వాలని కోరుతూ.. తదుపరి విచారణను ఆగస్టు 2కు వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

