Independence day | ఎర్రకోటకు కరీంనగర్ చేనేత కార్మికురాలు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం న్యూ ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే పతాక ఆవిషరణ వేడుకల్లో పాల్గొనాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్ఠాన్, జమ్మికుంట ఎన్ఎంసీలో వడుకు కార్మికురాలిగా పనిచేస్తున్న మచ్చగరి శోభకు ఆహ్వానం అందింది.
Independence day | హుజూరాబాద్ (జమ్మికుంట), ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం న్యూ ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే పతాక ఆవిషరణ వేడుకల్లో పాల్గొనాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్ఠాన్, జమ్మికుంట ఎన్ఎంసీలో వడుకు కార్మికురాలిగా పనిచేస్తున్న మచ్చగరి శోభకు ఆహ్వానం అందింది. 17 ఏండ్లుగా పోలీ వస్త్ర ఖాదీ దారం వడుకు కార్మికురాలిగా ఆమె పనిచేస్తున్నారు.
పతాక ఆవిషరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు శోభతోపాటు ఆమె భర్త మచ్చగరి కుమారస్వామి, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషనర్ ఆశు కుమార్‌కు ఆహ్వానం అందగా వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్ఠాన్ పాలక మండలి సభ్యులు, కార్మికులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

