పురుగులన్నం తినలేక పస్తులుంటున్నం.. రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు
అన్నంలో పురుగులు.. పప్పుచారులోనూ పురుగులు.. చివరికి తాగే నీళ్లలోనూ అవే దర్శనమిస్తుండటంతో గిరిజన గురుకుల కళాశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు.
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రాస్తారోకో
- ఏడుస్తూ అధికారులకు తమ గోడు వెల్లడి
అన్నంలో పురుగులు.. పప్పుచారులోనూ పురుగులు.. చివరికి తాగే నీళ్లలోనూ అవే దర్శనమిస్తుండటంతో గిరిజన గురుకుల కళాశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిజాంసాగర్ ప్రధాన రహదారిపై సోమవారం వారు రాస్తోరోకో చేపట్టారు.
విషయం తెలిసి అక్కడికి చేరుకున్న తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, అదనపు కలెక్టర్ విక్టర్‌తో విద్యార్థినులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అన్నంతోపాటు కూరలు, స్నాక్స్‌లోనూ పురుగులే ఉంటున్నాయని, వాటిని తినడం వల్ల తమకు తరచూ కడుపునొప్పి వస్తున్నదని రోదిస్తూ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

