గల్ఫ్ కార్మికుల వేతనాలు తగ్గింపుపై వెనక్కి

- గతేడాది కేంద్రం తీసుకువచ్చిన జీవో రద్దు
- ప్రవాస భారతీయ హక్కుల సంక్షేమ వేదిక నేత కోటపాటి
ఆర్మూర్, జూలై 24: గల్ఫ్‌లో పనిచేసే మనదేశ కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా గతేడాది తెచ్చిన రిఫరల్ వేజెస్ జీవోను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిందని ప్రవాస భారతీయ హక్కుల సంక్షే మ వేదిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు తెలిపారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మాట్లాడారు. గతేడాది కేంద్రం తెచ్చిన రిఫరల్ వేజెస్ జీవో రద్దు కోసం టీఆర్ఎస్ తరఫున మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు కే కేశవరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, నామా నాగేశ్వర్రావు, బీబీ పాటిల్ పోరాడినట్టు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

