33 కలెక్టరేట్లలో గ్రూప్-1 హెల్ప్లైన్లు
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. పరీక్ష కేంద్రాల్లో వసతులు, సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. పరీక్ష కేంద్రాల్లో వసతులు, సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నది. ప్రత్యేకించి.. హాల్‌టికెట్ల డౌన్లోడ్ సమయంలో అభ్యర్థులకు ఇబ్బందులొస్తే వెంటనే పరిష్కరించేందుకు టీఎస్పీఎస్సీ హెల్ప్‌లైన్ 040 – 23542185 / 23542187తోపాటు రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని కలెక్టరేట్లలో ప్రత్యేకంగా హెల్ప్‌డెస్కులను ఏర్పాటు చేసింది.
కలెక్టరేట్లలో హెల్ప్‌డెస్కుల వివరాలిలా
హెల్ప్‌డెస్క్ కేంద్రం : ఫోన్ నంబర్
ఖమ్మం : 9063211298/1077
మేడ్చల్ మల్కాజిగిరి : 9492409781
నిర్మల్ : 1800 425 5566/8734242122
వరంగల్ : 9154252936/ 1800 -4253424
భద్రాద్రి కొత్తగూడెం : 08744-241950, 9392919743(వాట్సాప్)
యాదాద్రి భువనగిరి : 9848026032
జగిత్యాల : 1800 4257620
రాజన్న సిరిసిల్ల : 9398684240
మంచిర్యాల : 08736 -250501
వనపర్తి : 08545-233525
నారాయణపేట : 9000342342
మహబూబ్‌నగర్ : 08542-241165
కామారెడ్డి : 9989215590
ములుగు : 1800 4250520/9701576006
సిద్దిపేట : 08457 – 230000
నాగర్‌కర్నూల్ : 08540 – 230201
ఆదిలాబాద్ : 1800 4251939
కరీంనగర్ : 1800 4254731
హైదరాబాద్ : 040-23202113/ 23201575
రంగారెడ్డి : 040 – 23235642 / 23235643
నల్లగొండ : 1800 425 1422
కుమ్రంభీం ఆసిఫాబాద్ : 1800 599 1200
నిజామాబాద్ : 08462 – 220183
జయశంకర్ భూపాలపల్లి : 9030632608
వికారాబాద్ : 7995061192
హనుమకొండ : 1800 425 1115
సంగారెడ్డి : 08455-272233
పెద్దపల్లి : 7995070702
జనగామ : 8247847692
సూర్యాపేట : 6281492368
మహబూబాబాద్ : 7995074803
మెదక్ : 7337340816
జోగులాంబ గద్వాల : 8546274007/ 7993499501
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

