గ్రేడ్-1 ప్రమోషన్లు కల్పించండి: టీజీపీఏ
గురుకుల పాఠశాల, కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్-2 ప్రిన్సిపాళ్లకు గ్రేడ్-1 ప్రమోషన్లు కల్పించాలని టీజీపీఏ విజ్ఞప్తి చేసింది. ప్రిన్సిపాల్ సెక్రటరీ బు ర్రా వెంకటేశంను టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్‌కుమార్ శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు.
హైదరాబాద్, జూన్22 (నమస్తే తె లంగాణ): గురుకుల పాఠశాల, కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్-2 ప్రిన్సిపాళ్లకు గ్రేడ్-1 ప్రమోషన్లు కల్పించాలని టీజీపీఏ విజ్ఞప్తి చేసింది. ప్రిన్సిపాల్ సెక్రటరీ బు ర్రా వెంకటేశంను టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్‌కుమార్ శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు.
మైనార్టీ, బీసీ వెల్ఫేర్ గురుకుల సొసైటీలో ప్రమోషన్లు ఇచ్చినట్టుగా తమకు కూడా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వరింగ్ ప్రెసిడెంట్ పైళ్ల ప్రకాశ్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సురభి చైతన్య, జితేందర్, డాక్టర్ రమణమ్మ, రాధ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

