Home
Telangana
Gram Panchayats To Direct Own Revenues To Dedicated Bank Accounts For Local Development
జీపీలకు ప్రత్యేక బ్యాంకు ఖాతా
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 12,700కిపైగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు జిల్లాల వారీగా జాతీయ బ్యాంకులను కేటాయిస్తూ పంచాయతీరాజ్‌శాఖ సోమవారం ఆదేశాలు జారీచేసింది.
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 12,700కిపైగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు జిల్లాల వారీగా జాతీయ బ్యాంకులను కేటాయిస్తూ పంచాయతీరాజ్‌శాఖ సోమవారం ఆదేశాలు జారీచేసింది. గ్రామ పంచాయతీల సొంత ఆదాయం ఇకపై నేరుగా వాటి ఖాతాల్లోనే జమ అయ్యేలా, ఆ నిధులను గ్రామాభివృద్ధి అవసరాలకు వినియోగించుకునేలా ఈ చర్యలు చేపట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

