ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు ఎన్‌బీఐ గుర్తింపు?
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇంజినీరింగ్ కాలేజీల తరహాలో తాము బోధిస్తున్న కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు
దరఖాస్తు చేసిన 39 కాలేజీలు
హైదరాబాద్, మార్చి 13 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇంజినీరింగ్ కాలేజీల తరహాలో తాము బోధిస్తున్న కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు కోసం 39 కాలేజీలు దరఖాస్తుచేశాయి. రాష్ట్రంలో 54 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా, రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేటలోని ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కాలేజీ (మైనారిటీ)కి మాత్రమే ఎన్బీఏ గుర్తింపు ఉన్నది. గతంలో గార్మెంట్ టెక్నాలజీ, కమర్షియల్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు లభించగా, వాటిని రద్దుచేసి, ప్రస్తుతానికి ఎలక్ట్రికల్, కంప్యూటర్‌సైన్స్ కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు పొందారు.
ఎన్బీఏ గుర్తింపుతో ఉపయోగాలు
- ఏఐసీటీఈ నుంచి అనుబంధ గుర్తింపు లభిస్తుంది.
- ఈ కాలేజీల్లో అత్యుత్తమ బోధనా ప్రమాణాలున్నట్టుగా పరిగణిస్తారు.
- ఈ కాలేజీల విద్యార్థులకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ప్రాధాన్యం ఇస్తారు.
- ఆయా కాలేజీలకు అటానమస్ హోదా లభిస్తుంది.
- కాలేజీలకు నిధులు, గ్రాంట్లు అధికంగా మంజూరవుతాయి.
1 – ఎన్బీఏ గుర్తింపు పొందిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు
39 – ఎన్బీఏ గుర్తింపు కోసం దరఖాస్తు చేసిన కాలేజీలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

