కేసీ తండాలో రేపు గవర్నర్ తమిళిసై పర్యటన

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తండాలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా గిరిజనులతో కలిసి గవర్నర్ కొవిడ్ టీకా వేయించుకోనున్నారు. టీకాపై గిరిజనుల్లో ఉన్న అపోహలు తొలగించే నిమిత్తం గవర్నర్ కేసీ తండాలో రెండో డోసు వేయించుకోవాలని సంకల్పించారు. వ్యాక్సినేషన్లో మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్ అన్నారు. గిరిజన ఆవాసాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ జరగాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

