నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్స్‌లో మరిన్ని కొలువులు..!
ts groups posts | ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి కాగా.. త్వరలో గ్రూప్-,2 3, 4 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నది. వాటిలో ఉన్న
హైదరాబాద్ : ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి కాగా.. త్వరలో గ్రూప్-,2 3, 4 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నది. వాటిలో ఉన్న పోస్టులకు తోడు మరిన్ని పోస్టులు చేరుస్తున్నది. గ్రూప్-2లో కొత్తగా ఆరు రకాల పోస్టులు చేర్చగా, గ్రూప్-3 రెండు రకాల పోస్టులు, గ్రూప్-4లో నాలుగు రకాల పోస్టులు ప్రభుత్వం ఉత్తర్వులు తెలిపింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన 55 జీవోలో సవరణలు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా నిర్ణయంతో గ్రూప్-2, 3, 4లో పోస్టులు మరిన్ని పెరిగే అవకాశం ఉన్నది.
గ్రూప్-2లో చేర్చిన పోస్టులు ఇవీ..
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిష్ సర్వీస్)
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర శాఖలకు సంబంధించి)
జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్
అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్
అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్
అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్
గ్రూప్-3లో..
గిరిజ సంక్షేమ శాఖ అకౌంటెంట్
సీనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ లేదా హెచ్ఓడీల్లో ఇదే విధమైన
పోస్టులు
గ్రూప్-4లో..
జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్
జువైనల్ సర్వీసెస్ సూపర్వైజర్ (మేల్) (జువైనల్ సర్వీసెస్, డబ్య్లూసీడీ అండ్ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్)
మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్
మ్యాట్రన్ (కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

