Gone Prakash Rao |ఎమ్మెల్యేల చేరికలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తా.. కౌన్సిల్ రద్దు అవడం ఖాయం : గోనె ప్రకాష్ రావు
Gone Prakash Rao | కాంగ్రెస్ పార్టీలో(Congress party) ఎమ్మెల్యేల చేరికలపై(MLAs inclusion) కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు(Gone Prakash Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో(Congress party) ఎమ్మెల్యేల చేరికలపై(MLAs inclusion) కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు(Gone Prakash Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలన గాలికి వదిలేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇల్లిల్లు తిరుతూ ఇతర పార్టీ నాయకులను కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే సీఎం రేవంత్ పార్టీ ఫిరాయింపుల పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ వ్యవహార శైలిపై ప్రశాష్ రావు ఘాటుగా స్పందించారు.
తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేల చేరికలు కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ఠ తెస్తాయని పేర్కొన్నారు. కోర్టుకు వెళ్తే చట్టపరందగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై నేనే గవర్నర్కు ఫిర్యాదు చేస్తా.. కోర్టులో కూడా పిటిషన్ వేస్తానన స్పష్టం చేశారు. తెలంగాణలో కౌన్సిల్ రద్దు అవుతుంది. కౌన్సిల్ రద్దు అవడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత గోనె ప్రకాష్ రావు
తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేల చేరికలు కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ఠ తెస్తాయి.. కోర్టుకు వెళ్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది.
దీనిపై నేనే గవర్నర్కు… pic.twitter.com/Aln8qPIstL
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

