నాగార్జున సాగర్.. జెన్కో ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య
నాగార్జున సాగర్ | నాగార్జున సాగర్‌లో విషాదం నెలకొంది. నిన్న అదృశ్యమైన జెన్కో ఉద్యోగి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో ఇద్దరు దంపతులు,

నల్లగొండ : నాగార్జున సాగర్‌లో విషాదం నెలకొంది. నిన్న అదృశ్యమైన జెన్కో ఉద్యోగి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో ఇద్దరు దంపతులు, కుమారుడు ఉన్నారు. తమ చావుకు తామే కారణమంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అయితే జెన్ కో ఉద్యోగి కుటుంబం నిన్న సాయంత్రం కొత్త బ్రిడ్జిపై నుంచి కృష్ణా నదిలో దూకినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం చింతలపాలెం వద్ద కృష్ణా నదిలో బాలుడు సాత్విక్ మృతదేహం లభ్యమైంది. దంపతులు రామయ్య, నాగమణి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నందుకే ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

