రజక, నాయీబ్రాహ్మణ సంఘాలతో 11న మంత్రి గంగుల సమావేశం

250 యూనిట్ల ఉచిత విద్యుత్తుపై సమాలోచన
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): సెలూన్లు, లాండ్రీలు, దోబీ ఘాట్లకు ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్తును అందించే విధానాన్ని సరళీకరించాలని నాయీబ్రాహ్మణ, రజక సంఘాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో ఈ నెల 11న ఆయా సంఘాల ప్రతినిధులతో భేటీ కావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఆయన బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రజక ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్‌రావు, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ఎండీ విమలాదేవి తదితరులతో సమావేశం నిర్వహించారు. 11న ఖైరతాబాద్‌లోని కార్యాలయంలో రజక, నాయీబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని మంత్రి గంగుల నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

