Mahmood Ali | గణతంత్ర వేడుకల్లో అస్వస్థతకు గురైన మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
Mahmood Ali | తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ నేత మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు.
Mahmood Ali | తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత మహమూద్ అలీ (Mahmood Ali) అస్వస్థతకు గురయ్యారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్ (Telangana Bhawan)లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ సమయంలో మహమూద్ అలీ ఒక్కసారిగా అస్వస్థతకు గురై కిందపడిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది, ఇతర నేతలు ఆయనను పైకిలేపే ప్రయత్నం చేశారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
Also Read..
Republic Day | భారత్కు రష్యా స్పెషల్ విషెస్.. గదర్ పాటకు స్టెప్పులేసి
Whishes | భారత్కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన కెనడా
Emmanuel Macron | భారతీయ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

