KTR | ‘మా చిన్న కుమారుడి పెండ్లికి రండి’.. కేటీఆర్ – శైలిమ దంపతులకు మాజీ ఎంపీ ఆహ్వానం..!
KTR : బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తమ చిన్న కుమారుడు ప్రణయ్ వివాహానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR)ను ఆహ్వానించారు.
KTR : బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తమ చిన్న కుమారుడు ప్రణయ్ వివాహానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR)ను ఆహ్వానించారు. ఆదివారం కేటీఆర్ – శైలిమ దంపతులకు వినోద్ కుమార్ – రాధికలు ప్రణయ్ పెళ్లి పత్రికను అందజేసి తప్పకుండా రావాలని కోరారు.
ఇదివరకే తమ చిన్న కుమారుడి వివాహానికి కేసీఆర్ను ఆహ్వానించిన వినోద్ కుమార్ దంపతులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను పిలిచారు. ఆదివారం కేటీఆర్ నివాసానికి సతీసమేతంగా వెళ్లిన వినోద్ కుమార్.. కేటీఆర్ – శైలిమ దంపతులను ఆహ్వానిస్తూ పెళ్లి పత్రికను అందజేశారు. డాక్టర్ రీతికతో ప్రణయ్ వివాహ జూన్ 25న గురువారం జరుగనుంది. ఉదయం 7:41 గంటలకు జన్వాడాలోని కే. కన్వెన్షన్ లో ప్రణయ్, రీతిక దాంపత్య జీవితంలో అడుగుపెట్టనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Boinapalli Vinod Kumar
- BRS
- Dr
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

