ఈ నెల 30న టీఆర్ఎస్లో చేరుతున్నా: ఇనుగాల పెద్దిరెడ్డి
ఇనుగాల పెద్దిరెడ్డి| మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఈ నెల 30న టీఆర్ఎస్లో చేరనున్నారు. ఇటీవాల బీజేపీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి వచ్చే శుక్రవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏ పదవీ ఆశించి అధికార పార్టీలో చేరడంలేదన్నారు.

హైదరాబాద్: మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఈ నెల 30న టీఆర్ఎస్లో చేరనున్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి వచ్చే శుక్రవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏ పదవీ ఆశించి అధికార పార్టీలో చేరడంలేదన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడమే తన లక్ష్యమని చెప్పారు.
మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ ప్రాభవం కోల్పోవడంతో ఆయన జీజేపీలో చేరారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేయాలనుకున్నారు. అయితే ఈటల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో జూలై 26న ఆ పార్టీకి రాజీనామా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- Former Minister
- Peddireddy
- TRS
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

