Harish Rao | లండన్లో మాజీ మంత్రి హరీష్ రావుకు ఘన స్వాగతం
Harish Rao | తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కు ఎన్నారై బీఆర్ఎస్ శ్రేణులు లండన్ హీత్రౌ ఎయిర్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు.
లండన్ : తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు (Harish Rao ) కు ఎన్నారై బీఆర్ఎస్ శ్రేణులు లండన్ ( London ) హీత్రౌ ఎయిర్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు స్థానిక నాయకులతో కాసేపు ముచ్చటించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని కలుసుకుందామని తెలిపారని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, రవి రేటినేని, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వయిజరీ బోర్డు చైర్మన్ సీక చంద్ర శేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్లా, గణేష్ కుప్పాల, సోషల్ మీడియా ఇన్చార్జి రవి పులుసు , ముఖ్య నాయకులు సురేష్ బుడగం, ప్రశాంత్ మామిడాల, అంజన్ రావు, అబ్దుల్, తరుణ్ లునావత్, పవన్ గౌడ్ హాజరయ్యారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

