మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Medigadda Barrage | మేడిగడ్డ బ్యారేజీపై మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యల చేశారు.
Medigadda Barrage | మేడిగడ్డ బ్యారేజీపై మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యల చేశారు. మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండని కాంగ్రెస్ మంత్రుల సమక్షంలో స్పష్టం చేశారు. అక్టోబర్ 21, 2023న మేడిగడ్డ ఏడవ బ్లాకు దగ్గర బాంబు పేలినట్లు పెద్దగా శబ్దం వచ్చింది. పెద్ద చప్పుడు రావడంతో బాంబు పేలిందని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు కూడా ప్రాథమిక విచారణ చేశారని వెల్లడించారు. మట్టి, ఇసుక కుంగడం వల్ల ప్రమాదం జరిగితే స్తంభాలకు పగుళ్లు రావని నిపులుణులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లకు ఆసక్తి చూపించడం లేదన్నారు.
అసాంఘిక శక్తులు బ్యారేజీని కూల్చడానికి కుట్ర చేసినట్టు అప్పట్లో ఇంజినీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. రాజకీయ కుట్రతోనే మేడిగడ్డ పిల్లర్లను బాంబుతో పేల్చారని బీఆర్ఎస్ నాయకులు సైతనం మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. కాగా, మురళీధర్ రావు వ్యాఖ్యలతో మేడిగడ్డపై బలపడుతున్న బీఆర్ఎస్ నేతల అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికైనా ఇకనైనా విచారణ చేయాలని ఆయన అభ్యర్థించారు.
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది
కాంగ్రెస్ మంత్రుల సమక్షంలో అప్పటి ఈఎన్సీ మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు
నాటి ఘటనను గుర్తు చేసుకొని ఇకనైనా విచారణ చేయాలని అభ్యర్థించిన మాజీ ఈఎన్సీ
అక్టోబర్ 21, 2023న మేడిగడ్డ ఏడవ బ్లాకు దగ్గర బాంబు పేలినట్లు పెద్దగా శబ్దం వచ్చింది
పెద్ద చప్పుడు రావడంతో బాంబు పేలిందని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాం
పోలీసులు కూడా ప్రాథమిక విచారణ చేశారని వెల్లడించిన మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
మురళీధర్ రావు వ్యాఖ్యలతో మేడిగడ్డపై బలపడుతున్న బీఆర్ఎస్ నేతల అనుమానాలు
రాజకీయ కుట్రతోనే మేడిగడ్డ పిల్లర్లను బాంబుతో పేల్చారని ఆరోపిస్తూ వస్తున్న బీఆర్ఎస్
మట్టి, ఇసుక కుంగడం వల్ల ప్రమాదం జరిగితే స్తంభాలకు పగుళ్లు రావంటున్న నిపుణులు
అసాంఘిక శక్తులు బ్యారేజీని కూల్చడానికి కుట్ర చేసినట్టు అప్పట్లో ఇంజినీర్ల ఫిర్యాదు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లకు ఆసక్తి చూపించని రేవంత్ రెడ్డి
తాజాగా మురళీధర్ రావు వ్యాఖ్యలతో మేడిగడ్డ పిల్లర్లను పేల్చినట్లు స్పష్టమవుతున్న వైనం
— Telugu Scribe (@TeluguScribe) October 16, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 23న విచారణ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

