కక్ష సాధింపునకే విద్యుత్తు కమిషన్
గత ప్రభుత్వంపై కక్ష సాధింపు కోసమే విద్యుత్తు రంగంపై కాంగ్రెస్ సర్కారు కమిషన్ వేసిందని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. వాస్తవాలను పకనపెట్టి గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా కమిషన్ చైర్మన్ వ్యవహరిస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.
- కబ్జాకోరన్న కాంగ్రెసోళ్లే జస్టిస్ నరసింహారెడ్డికి కమిషన్ చైర్మన్ బాధ్యతలు ఎలా అప్పగించారు?: సతీశ్‌రెడ్డి నిలదీత
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వంపై కక్ష సాధింపు కోసమే విద్యుత్తు రంగంపై కాంగ్రెస్ సర్కారు కమిషన్ వేసిందని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. వాస్తవాలను పకనపెట్టి గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా కమిషన్ చైర్మన్ వ్యవహరిస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. జస్టిస్ నరసింహారెడ్డి తన భార్య పేరుతో ఉస్మానియా యూనివర్సిటీ భూములు కబ్జా చేశారని గతంలో ఇదే కాంగ్రెస్ నాయకులు ధర్నా లు, రాస్తారోకోలు చేసిన విషయాన్ని ఆయ న ఉదహరించారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాడు ఓయూలో కబ్జాకు గురైన ప్రాంతానికి వెళ్లి గొడవ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కబ్జాకోరు అని ముద్ర వేసిన కాంగ్రెస్ వాళ్లే ఆయనకు కమిషన్ బాధ్యతలు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

