HomeTelanganaForeign Medical Education Course Invitation
విదేశీ వైద్య విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) రాయాలనుకొనే వైద్య విద్యార్థులు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కోసం ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) రాయాలనుకొనే వైద్య విద్యార్థులు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కోసం ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ మెడికల్ కమిషన్ కోరింది.