Nagarjuna Sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు కొనసాగుతున్న భారీ వరద.. గేట్లు ఎత్తివేత
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతూనే ఉంది. దీంతో సాగర్ నిండు కుండలా మారింది.
Nagarjuna Sagar | నల్లగొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతూనే ఉంది. దీంతో సాగర్ నిండు కుండలా మారింది. ఈ క్రమంలో 24 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర, 2 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 2,09,632 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,54,519 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,54,519 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 585.10 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 296.7235 టీఎంసీలుగా ఉంది. ఇక జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

