Rains in Telangana | రాష్ట్రంలో ఐదు రోజులు వానలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నదని పేర్కొన్నది. వీటి ప్రభావంతో మంగళవారం నుంచి అక్టోబర్ ఒకటి వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నదని పేర్కొన్నది. వీటి ప్రభావంతో మంగళవారం నుంచి అక్టోబర్ ఒకటి వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో వానలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీచేసింది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, సూర్యాపేటతోపాటు పలుచోట్ల మంగళవారం వర్షాలు కురిశాయని టీఎస్‌డీపీఎస్ వివరించింది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సీతారాంపురంలో అత్యధికంగా 37.3 మి.మీ, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 35 మి.మీ, వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

