గిరిజన బిడ్డ ఐఐటీకి ఆర్థిక సాయం
పాట్నా ఐఐటీలో సీటు సాధించిన సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండా విద్యార్థిని బాదావత్ మధులత ఆర్థిక పరిస్థితులపై మీడియాలో వచ్చిన కథనాలకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు.
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): పాట్నా ఐఐటీలో సీటు సాధించిన సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండా విద్యార్థిని బాదావత్ మధులత ఆర్థిక పరిస్థితులపై మీడియాలో వచ్చిన కథనాలకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. సీఎం ఆదేశం మేరకు గిరిజనశాఖ అధికారులు మధులత కుటుంబాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
సచివాలయంలో గిరిజనశాఖ కార్యదర్శి శరత్ విద్యార్థినికి రూ.1,51,831 చెకు అందజేశారు. హైఎండ్ కంప్యూటర్ కోసం ఇప్పుడిచ్చిన రూ.70 వేలకు అదనంగా మరో రూ.30 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రీకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

