కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
కరోనా | కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. గణేష్ నగర్‌కు చెందిన ఓ వ్యాపారితో ఆయన ఇద్దరు కుమారులకు కొద్ది రోజుల క్రితం కరోనా

జగిత్యాల : జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్లో కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. గణేష్ నగర్‌కు చెందిన ఓ వ్యాపారితో ఆయన ఇద్దరు కుమారులకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో తండ్రి మొదట మరణించగా, చికిత్స పొందుతూ పెద్ద కుమారుడు మృతి చెందాడు. ఇవాళ చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. వారం రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం.. గణేష్ నగర్లో విషాదాన్ని నింపింది. ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

