Jagtial | తండ్రీ కూతురికి ఒకేసారి ‘లా’ పట్టా
Jagtial | జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన ఎలిగేటి శ్రీనివాస్, ఆయన కూతురు కావ్య ఇద్దరు ఒకేసారి ఎల్ఎల్బీ కోర్సు పూర్తి చేశారు.
Jagtial | మెట్పల్ల్లి : జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన ఎలిగేటి శ్రీనివాస్, ఆయన కూతురు కావ్య ఇద్దరు ఒకేసారి ఎల్ఎల్బీ కోర్సు పూర్తి చేశారు. అంతే కాకుండా, తెలంగాణ బార్ కౌన్సిల్లో ఇద్దరు ఒకే రోజు శనివారం ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. 50 ఏళ్ల వయసున్న శ్రీనివాస్ మెట్పల్లి పట్టణంలో ఫ్లెక్సీ షాప్ నిర్వహిస్తూనే శాతవాహన యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా తీసుకున్నారు. ఆయన కూతురు కావ్య న్యూఢిల్లీలోని సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందింది. కాగా, ఒకే సారి తండ్రీకూతురు న్యాయవాదులు కావడంతో పలువురు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
DDMS | డీడీఎంఎస్‌లో వివిధ వొకేషనల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
KTR | లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తాం : కేటీఆర్
KCR | 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. కేసీఆర్‌కు ఆహ్వానం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

