Mahabubnagar | యూరియా కోసం.. మహబూబ్‌నగర్‌లో రోడ్డుపై బైఠాయించిన రైతులు
రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతల వెతలు కొనసాగుతూనే ఉన్నాయి. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పొలం పనులు వదిలేసి రేయింబవళ్లు వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
Mahabubnagar | రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతల వెతలు కొనసాగుతూనే ఉన్నాయి. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పొలం పనులు వదిలేసి రేయింబవళ్లు వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో పీఏసీఎస్ వద్దకు బుధవారం రాత్రే చేరుకున్న రైతులు అక్కడే నిద్రించారు. గురువారం ఉదయం యూరియా ఇస్తారన్న విషయం తెలుసుకున్న రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో హన్వాడకు చేరుకుని అక్కడే పడుకున్నారు. ఈ ఉదయం భారీగా లైన్లలో వేచిఉన్నారు.

మహబూబ్‌నగర్ మండలంలోని కోటకద్ర ధర్మాపూర్‌లో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం రోడ్డుపై బైఠాయించడంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసకున్నది. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నామని, అధికారులు యూరియా పంపిణీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- farmers
- Hanwada
- mahabubnagar
- PACS
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

