ఈ ఏడాది వేసవిలో ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని, నిరుటి కంటే మరింత తీవ్రమైన ఎండలను చవిచూడాల్సి వస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.