Harish Rao | పెట్రోల్‌కు రేవంత్ డబ్బులు ఇస్తున్నాడా..? పోలీసులకు హరీశ్‌రావు సూటి ప్రశ్న
Harish Rao | రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ అన్నదాతల తరపున వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసిన చేసిన సంగతి తెలిసిందే.
Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ అన్నదాతల తరపున వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులను హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు.
అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను జీతాలు పెరిగాయా? వాహనాల్లో కొట్టిస్తున్న పెట్రోల్ డబ్బులు ఇస్తున్నారా? టీఏ, డీఏలు వచ్చాయా అంటూ హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రతి నెల ప్రత్యేక అలవెన్స్ ఇస్తున్నారా..? మీకు పెట్రోల్ బిల్లు వస్తుందా..? పంపోడు మీకు ఉద్దెర పోస్తలేడు. పోలీసు జీపులకు పెట్రోల్ పోయించుకునేందుకు రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు. మీ సొంతం పైసలతోటి పెట్రోల్ పోయించుకుంటున్నరు. మీకు పెట్రోల్ కోసం పైసలు వస్తున్నాయా..? చెప్పుండ్రి అని హరీశ్‌రావు అడిగారు. హరీశ్‌రావు ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేకపోయారు. మొత్తానికి హరీశ్‌రావును పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించారు.
అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను జీతాలు పెరిగాయా?
వాహనాల్లో కొట్టిస్తున్న పెట్రోల్ డబ్బులు ఇస్తున్నారా?
టీఏ, డీఏలు వచ్చాయా అంటూ సమస్యలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు https://t.co/2wFy88K4I3 pic.twitter.com/IherHoKxnT
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

