పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు
సీఎం కేసీఆర్ | రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్ : రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను మించిన సంపద లేదు. ప్రస్తుత కరోనా సమయంలో ఈ విషయం రుజువైంది. స్వచ్ఛమైన ప్రాణ వాయువు దొరక్క పరితపిస్తున్న దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య సంపదను మించిన సంపద లేదు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. నాసిరకం ప్లాస్టిక్ వాడకం మీద నియంత్రణ విధించాం. గ్రీన్ కవర్ పెంచే హరితహారం వంటి పలు పథకాలు అమలు చేస్తున్నాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

