కేంద్ర విధానాలను యువత తిప్పికొట్టాలి: ఏఐవైఎఫ్
కేంద్ర యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు యువత రాజకీయాల్లోకి రావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర నిర్మాణ బాధ్యుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో యాదాద్రిలో నిర్వహించనున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల లోగోను ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు.
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : కేంద్ర యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు యువత రాజకీయాల్లోకి రావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర నిర్మాణ బాధ్యుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో యాదాద్రిలో నిర్వహించనున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల లోగోను ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు.
యువతకు శాశ్వత ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, వైద్యం తదితర అంశాలపై స్పష్టమైన హామీలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలిఉల్లాఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, బిజ్జా శ్రీనివాసులు, లింగం రవి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

