KCR | జగిత్యాలలో కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
KCR | జగిత్యాలలో కేసీఆర్ బస్సును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల అధికారులకు సహకరించారు. బస్సులో ఎలాంటి నగదు లేకపోవడంతో ఎన్నికల అధికారులు వెనుదిరిగారు.
KCR | జగిత్యాల : జగిత్యాలలో కేసీఆర్ బస్సును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల అధికారులకు సహకరించారు. బస్సులో ఎలాంటి నగదు లేకపోవడంతో ఎన్నికల అధికారులు వెనుదిరిగారు.
జగిత్యాల నుంచి నిజామాబాద్‌కు బయల్దేరిన కేసీఆర్ బస్సును మార్గమధ్యలో ఆపి తనిఖీ నిర్వహించారు. మరికాసేపట్లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేసీఆర్ బస్సు యాత్ర చేరుకోనుంది. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్ ప్రసంగం కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జగిత్యాలలో కేసీఆర్ బస్సును తనిఖీ చేస్తున్న ఎన్నికల అధికారులు
ఎన్నికల అధికారులకు సహకరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/y19WeT2S7D
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వీకే ఓసీలో వోల్వా ప్రమాదం
ఏఐటీయూసీ జాతీయ నాయకత్వంలో సింగరేణి నేతలకు కీలక బాధ్యతలు
Uday Singh Bayas | పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు అపూర్వ స్పందన : ఉదయ్ సింగ్ బయాస్
‘విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు’
Man Kills Mother, Sister | తల్లి, సోదరి మధ్య గొడవలతో కలత.. వారిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

