భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల
ఏడుపాయల | జిల్లాలోని ఏడుపాయల వనదుర్గభవాని మాత సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.

పాపన్నపేట/మెదక్ : జిల్లాలోని ఏడుపాయల వనదుర్గభవాని మాత సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. లాక్డౌన్ అనంతరం ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గత రెండు నెలలుగా రెండో దశ కరోనా విస్తరించడంతో పాటు లాక్డౌన్ విధించడంతో భక్తులు రాక ఏడుపాయల బోసిపోయి కనిపించింది. ఇటీవల లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం ఆదివారం పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది భక్తులు కరోనా జాగ్రత్తలు పాటించేలా తగు చర్యలు చేపట్టారు.
రైతు అవతారం ఎత్తి.. విత్తనాలు చల్లిన మంత్రి హరీశ్ రావు
కథలాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు
భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
పురుగుల మందు తాగి ఆర్ఎంపీ డాక్టర్ మృతి
మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
మరియమ్మ కుమారుడికి డీజీపీ పరామర్శ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaleshwaram | ఎట్టకేలకు బరాజ్‌ల రిపేర్.. కరువు నేపథ్యంలో కాళేశ్వరం మరమ్మతులకు కార్యాచరణ
BJP MLAs | మహిళలపై నేరాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు టాప్.. ఏడీఆర్ సంచలన నివేదిక!
Internet | ముదురుతున్న యుద్ధం.. ఇంటర్నెట్కు కష్టం.. యూపీఐ, వాట్సాప్ సహా పలు సేవలపై ఎఫెక్ట్!
Godzilla El Nino | మరో 7-8 నెలలు ఎల్ నినో గండం.. 2027 అత్యంత వేడి సంవత్సరంగా మారే ప్రమాదం!
కృష్ణా, గోదావరిని వదిలేసిన సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

