హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : టెట్ దరఖాస్తులను మొబైల్ఫోన్లోనూ ఎడిట్ చేసుకొనేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఇదివరకు కంప్యూటర్లు, డెస్క్టాప్లపైనే దరఖాస్తులను సవరించుకొనే వీలుండేది. కానిప్పుడు మొబైల్ఫోన్లో ఎడి ట్ చేసుకొనే వెసులుబాటు కలిగింది.