ఉదయం 6 నుంచి 10 గంటల వరకే ఈ-కామర్స్ సేవలు : డీజీపీ
ఈ-కామర్స్ | ఈ నాలుగు గంటల సమయంలోనే ఈ-కామర్స్ సేవలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. లాక్డౌన్ సమయంలో బయటకు వస్తే కఠిన చర్యలు

హైదరాబాద్ : కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించిన విషయం విదితమే. లాక్డౌన్ వేళ ప్రజలంతా సహకరించాలి అని డీజీపీ మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొందరు రోడ్లపైకి రావడంతోనే కరోనా వ్యాప్తి చెందుతుందన్నారు. ఏ అవసరం ఉన్నా ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యనే బయటకు రావాలి. ఈ నాలుగు గంటల సమయంలోనే ఈ-కామర్స్ సేవలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. లాక్డౌన్ సమయంలో బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాలను కూడా సీజ్ చేస్తామన్నారు. సీజ్ చేసిన వాహనాలను లాక్డౌన్ తర్వాతే అప్పగిస్తామని చెప్పారు. అత్యవసర వాహనాలకు ప్రతి చెక్ పోస్టు వద్ద ఒక ప్రత్యేక లైను ఏర్పాటు చేస్తామని డీజీపీ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

