రాష్ట్రంలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా దుండిగల్ ఠాణా
Dundigal police station | తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా దుండిగల్ పోలీస్‌స్టేషన్‌గా నిలిచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో తొలిస్థానం దక్కింది. 2022 సంవత్సరానికి గాను రాష్ట్రంలో అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా దుండిగల్ ఠాణా నిలిచింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా దుండిగల్ పోలీస్‌స్టేషన్‌గా నిలిచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో తొలిస్థానం దక్కింది. 2022 సంవత్సరానికి గాను రాష్ట్రంలో అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా దుండిగల్ ఠాణా నిలిచింది. రాష్ట్రంలో దుండిగల్ ఠాణా తొలిస్థానంలో నిలువడంపై డీజీపీ అంజనీకుమార్ హర్షం వ్యక్తం చేశారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్సలెన్స్ సర్టిఫికెట్ ఇతర పోలీసు స్టేషన్లకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఠాణా ఇన్స్పెక్టర్ సిబ్బందిని అభినందించి, సర్టిఫికెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పోలీస్స్టేషన్ల వార్షిక ర్యాకింగ్స్‌ను విడుదల చేస్తుంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

