Congress | పద్మావతి ఉత్తమ్‌కు టికెట్ ఇవ్వొద్దు! గాంధీభవన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
కార్యకర్తలకు అందుబాటులో ఉండని మాజీ ఎమ్మెల్యే పద్మావతిఉత్తమ్కు ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ కోదాడ నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన దాదాపు 300 మంది కార్యకర్తలు ప్లకార్డులతో ధర్నా చేపట్టారు.
కోదాడ, అక్టోబర్ 6: కార్యకర్తలకు అందుబాటులో ఉండని మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్‌కు ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ కోదాడ నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన దాదాపు 300 మంది కార్యకర్తలు ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. మాజీ ఎంపీటీసీ వెంకన్న నారాయణ, ప్రభాకర్, గోపి, వెంకటేశ్వర్లు, జయంత్, అశోక్, బాబా నేతృత్వంలో ఆందోళన సాగింది.
కోదాడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మావతిఉత్తమ్ తోపాటు మరో నలుగురు అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఓటమి పాలైనప్పటి నుంచి కార్యకర్తల బాగోగులు పట్టించుకోలేదని, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని నియోజకవర్గంలో తిరగడం సరికాదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

