గాడిద మాంసంతో లైంగిక పటుత్వం అవాస్తవం
అబద్ధం
గాడిద మాంసం తీసుకొంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందంటూ ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో నమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా గాడిదలను తీసుకొచ్చి వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఒక్కో గాడిద ధర రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు పలుకుతున్నది.
వాస్తవం
వాస్తవానికి గాడిద పాలు మాత్రమే పూర్వం నుంచి వినియోగంలో ఉన్నాయి. జంతువుల్లో వీటి పీహెచ్ విలువే తల్లిపాలకు దగ్గరగా ఉంటుంది. ఆవు, బర్రె పాలు పడని పిల్లలకు గాడిద పాలు తాగించడం అనాదిగా వస్తున్నది. ఈ పాలను ఎక్కువగా సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. అంతే తప్ప దీని మాంసం తీసుకొంటే లైంగిక పటుత్వం పెరుగుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్యులు చెప్తున్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం గాడిద పాలు, మాంసం మనిషి ఆహారంగా తీసుకొనే జాబితాలో లేవని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

