పరిమితికి మించి లోడ్ తీసుకెళ్లొద్దు: రవాణాశాఖ
రాష్ట్రంలో ఖనిజాలు, ఇతర వస్తువులను రవాణా చేసే వాహనాల్లో పరిమితికి మించి లోడ్ (ఓవర్ లోడింగ్) తీసుకెళ్లొద్దని రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే క్వారీ యజమానులు, మైనింగ్ కంపెనీలు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఖనిజాలు, ఇతర వస్తువులను రవాణా చేసే వాహనాల్లో పరిమితికి మించి లోడ్ (ఓవర్ లోడింగ్) తీసుకెళ్లొద్దని రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే క్వారీ యజమానులు, మైనింగ్ కంపెనీలు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ మేరకు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్) చంద్రశేఖర్గౌడ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

