Home
Telangana
Director Srinivasachari Says In A Statement That An Entrance Exam Will Be Held On The 27th Of This Month To Fill Seats In Telangana Model Schools
27న ‘మాడల్’ ప్రవేశ పరీక్ష..
తెలంగాణ మాడల్ స్కూల్స్లో సీట్ల భర్తీకి ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు డైరెక్టర్ శ్రీనివాసచారి ప్రకటనలో తెలిపారు. 21న హాల్టికెట్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మాడల్ స్కూల్స్లో సీట్ల భర్తీకి ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు డైరెక్టర్ శ్రీనివాసచారి ప్రకటనలో తెలిపారు. 21న హాల్టికెట్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. 27న ఉదయం 10-12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు, అదేరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7-10 తరగతుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.
దరఖాస్తు చేసుకున్న వారు telanganamS.cgg.gov. in వెబ్సైట్ను సంప్రదించి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

