Huzurabad : టీఆర్ఎస్కు జై కొట్టిన ధర్మానగర్ గ్రామస్తులు
టీఆర్ఎస్కు జై | హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల ధర్మానగర్ గ్రామస్తులు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే మా మద్దతని స్వచ్ఛందంగా తెలిపారు.

హనుమకొండ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్కు జై కొడుతున్నారు. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల ధర్మానగర్ గ్రామస్తులు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే మా మద్దతని స్వచ్ఛందంగా తెలిపారు.
కారు గుర్తుకే ఓటువేసి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో మండల పార్టీ ఇంచార్జి పేరియాల రవీందర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

