దేవరయంజాల్ దేవాలయ భూముల ఆక్రమణపై విచారణకు ఆదేశం
దేవరయంజాల్ | దేవరయంజాల్ దేవాలయ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈటల రాజేందర్, ఇతరులు భూములు ఆక్రమించారన్న

హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని దేవరయంజాల్ దేవాలయ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈటల రాజేందర్, ఇతరులు భూములు ఆక్రమించారన్న ఫిర్యాదులపై కమిటీ ఏర్పడింది. సీతారామ స్వామి భూములు ఆక్రమణ చేశారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందరావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. నల్లగొండ, మంచిర్యాల, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు కమిటీలో ఉన్నారు. ఎంత భూమి ఆక్రమించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఐఏఎస్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
ఈటల కబ్జాలో 66 ఎకరాల అసైన్డ్
నయీంను మించిన ఈటల
సీతారామ స్వామీ.. నీ భూములు కనబడవేమీ!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

