Devadula Pipeline | దేవాదుల పైప్‌లైన్ లీక్.. ఉవ్వెత్తున ఎగసిపడ్డ నీరు
హనుమకొండ జిల్లా శాయంపేటలో దేవాదుల గేట్వాల్ (Devadula Pipeline) లీకైంది. దీంతో నీరు ఉవ్వెత్తున ఎగసిపడింది. జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి ధర్మసాగర్‌కు నీటిని తరలించేందుకు ఫేజ్-2లో భాగంగా పైప్‌లైన్ నిర్మాణం చేపట్టారు.
హనుమకొండ: హనుమకొండ జిల్లా శాయంపేటలో దేవాదుల గేట్వాల్ (Devadula Pipeline) లీకైంది. దీంతో నీరు ఉవ్వెత్తున ఎగసిపడింది. జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి ధర్మసాగర్‌కు నీటిని తరలించేందుకు ఫేజ్-2లో భాగంగా పైప్‌లైన్ నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉయదం శాయంపేట మండలం పెద్దకోడెపాక శివారులో గేట్వాల్ లీకైంది. దీంతో ఒక్కసారిగా నీరు అంత ఎత్తుకు ఎగసిపడింది. సమీపంలో ఉన్న పంట పొలాలు నిండిపోయాయి.
కాగా, చలివాగు ప్రాజెక్టు వద్ద ఉన్న దేవాదుల సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సమస్య తలెత్తి మోటార్ల నుంచి ఎక్కువ ఒత్తిడితో నీటి ప్రవాహం జరగడం గేట్వాల్ లీకైనట్లు అధికారులు తెలిపారు. వెంటనే మోటార్లను నిలిపివేసి మరమ్మతులు చేపట్టినట్లు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

