Home
Telangana
Demand To Postpone One Of The Two Examinations The Rb Aee Exam Or The Ssc Je Exam Scheduled For November 6
నిరుద్యోగుల నిరసన
నవంబర్ 6న నిర్వహించనున్న ఆర్అండ్బీ ఏఈఈ పరీక్ష, ఎస్సెస్సీ జేఈ పరీక్షల్లో ఒకదానిని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ సివిల్ ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగులు శనివారం టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
ఒకే తేదీన రెండు పరీక్షలు ఉండటంతో ఒక పరీక్ష రాయలేక ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదముందని 10 రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదని వ్యక్తంచేశారు.
ఇప్పటికైనా పరీక్ష తేదీ మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

