మాటల గారడితో మాయ చేశారు : ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి
Mlc Sukhender Reddy | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఒట్టి మాటల గారడి బడ్జెట్‌గా ఉందని తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.

నల్లగొండ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఒట్టి మాటల గారడి బడ్జెట్‌గా ఉందని తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజల నడ్డివిరిచేలా ఉందని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, దేశ రైతాంగానికి, కుల వృత్తిల వారికి, ఉద్యోగులకు ఈ బడ్జెట్ నష్టం చేసేలా ఉందన్నారు.
ముఖ్యంగా దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని ప్రోత్సాహించే ఆలోచన కేంద్రానికి ఉన్నట్లుగా లేదని ఈ బడ్జెట్ ద్వారా అర్థం అవుతుందని ఆయన చెప్పారు.
ప్రపంచ దేశాలు ఆరోగ్య రంగానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చి తమ ప్రజలను కాపాడుకొనేందుకు అధిక నిధులను ఖర్చు చేస్తుంటే.. మన కేంద్ర ప్రభుత్వం మాత్రం హెల్త్ సెక్టార్ కి తక్కువ నిధులను కేటాయిస్తూ ప్రజలను ఇబ్బదులకు గురి చేసే విధంగా ఉందని గుత్తా చెప్పారు.
ప్రస్తుత కేంద్ర బడ్జెట్ ని కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారని సుఖేందర్ రెడ్డి అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

